అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పెన్నానది ఒడ్డున ఉన్న అత్యద్భుతమైన దేవాలయాలు. ఆంగ్ల శకం 16 వశతాబ్ధంలో నాయక రాజులచే నిర్మింపబడిన దేవాలయాలు.చింతలరామలింగేశ్వరాలయం, కళ్యాణ వెంకటేశ్వరాలయం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడవలసిన దేవాలయాలు. శిల్పసంపద అపూర్వమైనది. చరిత్రకారులు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శించి అధ్యయనం చేసే వాటిలో ముఖ్యమైన దేవాలయాలివి.