మీ ఒక్కరు షేర్ చేస్తే మీ స్నేహితులకు ఒకఅద్భుతమైన దేవాలయం గురించి తెలుస్తుందిదయచేసి షేర్ చేయండికొంత ముఖ్యమైన సమాచారం కోసం కింది
1. ఇది తెలంగాణా లోని ఒక అద్భుత పుణ్యక్షేత్రం
2. ఈ గుడి, మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం అచ్చంపేట గ్రామం లో ఉంది.
3. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారి లో కట్టి పడేసే ఆహ్లాదకర వాతావరణ జలపాతం
4. జలపాతం కింద ఉండే గుహ లో అమరనాథ్ క్షేత్రాన్ని తలపించే శివాలయం
5. ఇక్కడికి వెళ్ళడానికి అచ్చంపేట నుండి 5-6 కిలోమీటర్ ల అడవి మార్గ ప్రయాణం
6. ప్రతి ఏట తొలి ఏకాదశి రోజు భక్తుల దర్శనం
7. ఈ గుడి కి నల్లమల అడవి చెంచులు పూజారులు
8. హైదరాబాద్ రంగారెడ్డి నల్గోండ జిల్లా లతో పాటు కర్ణాటక నుండి ఎక్కువగా భక్తులు
9. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా మార్చాలి అంటున్న ప్రజలు
Share చెయ్యండి...